మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Panchashloki Ganesha Puranam – పంచశ్లోకి గణేశ పురాణం
శ్రీవిఘ్నేశపురాణసారముదితం వ్యాసాయ ధాత్రా పురా
తత్ఖండం ప్రథమం మహాగణపతేశ్చోపాసనాఖ్యం యథా |
సంహర్తుం త్రిపురం శివేన గణపస్యాదౌ కృతం పూజనం
కర్తుం సృష్టిమిమాం స్తుతః స విధినా వ్యాసేన బుద్ధ్యాప్తయే || 1 ||
సంకష్ట్యాశ్చ వినాయకస్య చ మనోః స్థానస్య తీర్థస్య వై
దూర్వాణాం మహిమేతి భక్తిచరితం తత్పార్థివస్యార్చనమ్ |
తేభ్యో యైర్యదభీప్సితం గణపతిస్తత్తత్ప్రతుష్టో దదౌ
తాః సర్వా న సమర్థ ఏవ కథితుం బ్రహ్మా కుతో మానవః || 2 ||
క్రీడాకాండమథో వదే కృతయుగే శ్వేతచ్ఛవిః కాశ్యపః
సింహాంకః స వినాయకో దశభుజో భూత్వాథ కాశీం యయౌ |
హత్వా తత్ర నరాంతకం తదనుజం దేవాంతకం దానవం
త్రేతాయాం శివనందనో రసభుజో జాతో మయూరధ్వజః || 3 ||
హత్వా తం కమలాసురం చ సగణం సింధుం మహాదైత్యపం
పశ్చాత్ సిద్ధిమతీసుతే కమలజస్తస్మై చ జ్ఞానం దదౌ |
ద్వాపారే తు గజాననో యుగభుజో గౌరీసుతః సిందురం
సమ్మర్ద్య స్వకరేణ తం నిజముఖే చాఖుధ్వజో లిప్తవాన్ || 4 ||
గీతాయా ఉపదేశ ఏవ హి కృతో రాజ్ఞే వరేణ్యాయ వై
తుష్టాయాథ చ ధూమ్రకేతురభిధో విప్రః సధర్మర్ధికః |
అశ్వాంకో ద్విభుజో సితో గణపతిర్మ్లేచ్ఛాంతకః స్వర్ణదః
క్రీడాకాండమిదం గణస్య హరిణా ప్రోక్తం విధాత్రే పురా || 5 ||
ఏతచ్ఛ్లోకసుపంచకం ప్రతిదినం భక్త్యా పఠేద్యః పుమాన్ |
నిర్వాణం పరమం వ్రజేత్స సకలాన్ భుక్త్వా సుభోగానపి || 6 ||
ఇతి పంచశ్లోకి గణేశపురాణమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.